వైదికం

వేదాలలో చెప్పబడిన క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించబడును. ఉపనయనం, వివాహం, గృహప్రవేశం, వేద వ్రతాలవంటి అనేక శుభకార్యాలను, దైవకార్యాలను వేదోక్తంగా, శాస్త్రోక్తంగా నిర్వహించబడును. వేదోక్తంగా నిర్వహించబడిన ప్రతి కార్యం సానుకూల శుభ ఫలితాలు ఇవ్వడమే కాక, దైవానుగ్రహానికి హేతువు అవుతాయి.