వాస్తు

వాస్తు శాస్త్రం అనగా నివాసం ఉండే గృహం లేదా ప్రదేశాన్ని రక్షించేదని అర్థం. గృహనిర్మాణంలో పాటించవలసిన నియమాలను, వాటి విధి విధానాలను తెలిపే అత్యంత ప్రాచీన శాస్త్రమే వాస్తు శాస్త్రం. మానవ జీవితంలో శుభ, అశుభాలు వారు నివసించే గృహాలు లేదా ప్రదేశాలు అలాగే భూములు మొదలైన వాటిపై ఆధారపడి ఉంటాయి. ఈ వాస్తు శాస్త్రంలో మానవుని జన్మ కాల గ్రహ చక్రాన్ని అనుసరించి వారికి లాభం లేదా నష్టం కలిగించే ప్రదేశాలు, దిశలు తెలుపడంతో పాటు, వాస్తు పరిహారాలను కూడా వివరించడం జరుగుతుంది. అలాగే అందరికీ ఉపయుక్తమైన నిర్మాణ శాస్త్రం కూడా తెలపబడుతుంది.

 

అప్పాయింట్మెంట్ కొరకు