ముహూర్తం

హిందూ ధర్మానుసారంగా ప్రతి శుభకార్యము ముహూర్తాన్ని అనుసరించి చేయడం జరుగుతుంది. తిధి, వారం, వర్జ్యం, నక్షత్రం ఇలా మొదలైన అంశాల‌ను పరిగణలోకి తీసుకొని నిర్ణయించేదే ముహూర్తం. అన్నప్రాసన మొదలు అక్షరాభ్యాసం అలాగే ఉపనయనం,వివాహం, ఉద్యోగం, ప్రయాణం, ఇలా అన్ని వేళల్లోనూ శుభ సమయాలను, ముహూర్తాలను చూసి చేయడం వలన ప్రతి కార్యము దిగ్విజయంగా నెరవేర్చ బడుతుంది.

 

అప్పాయింట్మెంట్ కొరకు