జ్యోతిష్యం

ఈ సృష్టిలో ఏ స‌మ‌యంలో ఏం జరగనుందో అని తెలిపే అద్భుతమైన శాస్త్రమే జ్యోతిష్యం. ఆరు వేదాంగాలలో జ్యోతిషము ఒకటి. ఈ సృష్టిలో ఎన్నో జీవులు ఉన్నప్పటికీ ఏ ఒక్క జీవి జాతకము ఇంకో జీవితో పోలి ఉండ‌క‌పోవ‌డం విశేషం. జన్మ నక్షత్రం, పుట్టిన తేదీ, సమయం ఇలా జనన కాలంలో ని గ్రహస్థితుల ప్రకారం జాతకం చెప్పబడుతుంది. ప్రతి జీవి యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఆయా జీవుల గ్రహస్థితి పై ఆధారపడి ఉంటాయి. జ్యోతిష్యం ద్వారా వారి జీవితం లో జరగబోయే అనేక విషయాలను తెలుసుకోవడానికి సాధ్య పడట‌మే కాక ఆయా పరిస్థితులలో మార్పు కోసం అనేక పరిష్కార మార్గాలు తెలియచేసేదే జాతకం. వ్యక్తుల జీవితాలలో జరిగే అంశాలపై అవగాహన కోసం ప్రతి వ్యక్తి వారి జాతక చక్రాన్ని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది....

 

అప్పాయింట్మెంట్ కొరకు